By
Pichuka Manoj Kumar
| Published: Monday, February 12, 2024, 15:21 [IST]
ఈ మధ్య కాలంలో దక్ష నాగర్కర్ అవకాశాలను పెద్దగా దక్కించుకోవట్లేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!
1/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html
ఇప్పుడు ఉన్న పోటీలో తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం హీరోయిన్లకు చాలా కష్టమైన పని. అందుకే చాలా మంది బ్యూటీలు అందం, టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలను అందుకోవడం లేదు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ దక్ష నాగర్కర్ ఒకరు.
2/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-1
సినిమాల్లోకి రాకముందు దక్ష నాగర్కర్ డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కార్డియాలజిస్ట్‌గా కోర్స్ పూర్తి చేయాలని భావించింది. కానీ, అనుకోకుండానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.
3/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-2
అందాల ప్రపంచంలో తన గ్లామర్‌తో మైమరపించిన దక్ష నాగర్కర్.. ఆ తర్వాత చదువుకు పుల్‌స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.
4/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-3
మోడల్‌గా యమ హైలైట్ అయిన దక్ష నాగర్కర్‌కు ఎన్నో సినిమా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘ఏకే రావు.. పీకే రావు’ అనే తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది.
5/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-4
దక్ష నాగర్కర్ ‘హోరా హోరీ’ అనే మూవీలోనూ నటించింది. అయితే, 2018లో వచ్చిన ‘హుషారు’ సినిమాతో ఆమెకు ఫస్ట్ హిట్ వచ్చింది. దీంతో దక్ష పేరు కూడా బాగా మారుమ్రోగింది.
6/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-5
‘హుషారు’ మూవీతో తెలుగులో ఫుల్ పాపులర్ అయిన దక్ష నాగర్కర్.. ఆ తర్వాత ‘జాంబీ రెడ్డి’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. అలాగే, ఆమెకు సైతం మంచి క్రేజ్ రెట్టింపు అయిపోయింది.
7/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-6
యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్.. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌నూ చేసింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ ఫామ్‌ను కొనసాగిస్తూ వచ్చింది.
8/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-7
కొంత కాలంగా దక్ష నాగర్కర్ హిట్లు కొడుతూనే ఉంది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ‘రావణాసుర’ అనే సినిమాలో నటించింది.
9/10
Daksha Nagarkar: అందాలను ఓపెన్ చేసి యంగ్ హీరోయిన్.. కిర్రాక్ ఫోజులతో క్రేజీ ఫొటోషూట్ | Young Heroine Daksha Nagarkar Gorgeous Pics - Filmibeat Telugu
/photos/feature/young-heroine-daksha-nagarkar-gorgeous-pics-fb92850.html#photos-8
అదిరిపోయే అందంతో పాటు యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నా ఆరంభం నుంచీ దక్ష నాగర్కర్ మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా ఆమె క్రేజ్ కంటిన్యూ అవుతుందంటే దానికి కారణం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే.