bredcrumb

Kushitha Kallapu: చీర కట్టులో కుషిత కల్లపు సొగసులు.. వలపు ఒంపులను మీరు చూశారా?

By Kishore Kumar
| Updated: Wednesday, June 26, 2024, 17:02 [IST]

చీరలో కుషిత కల్లపు సొగసులు..: యువ హీరోయిన్ కుషిత కల్లపు అందాలతో హొయలు, సొగసుల విందుతో అలరించారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  Kushitha Kallapu is an Indian film actress, who has worked predominantly in the Telugu movie industry.. Her Latest Photoshoot In Saree Trending In Social Media. Here is her viral Photos. 

Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
1/6

అందం, అభినయం కలబోసిన ఈ అమ్మాయి.. సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది.
Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
2/6

తాజాగా ఎరుపు రంగు స్లీవ్‌లెస్ జాకెట్లో అందాల అరబోతతో ఆకట్టుకొన్నది.
Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
3/6

ఇటీవల కాలంలో నీతోనే నేను, బాబు (నంబర్ 1 బుల్‌షిట్ గయ్), మనోహరమ్, ఛాంగురే బంగారు రాజా సినిమాల్లో నటించింది.
Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
4/6

సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి సినిమా అవకాశాలు రావడంతో ఈ తెలంగాణ పిల్ల టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
5/6

కుషిత కల్లపు సినిమాల్లోకి రాకముందు.. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా విశేషంగా ఆకట్టుకొన్నది.
Kushitha Kallapu Stunning and Sizzling Photos Trending in Instagram
6/6

కుషిత కల్లపు తెలుగు సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న యువతార.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+