By
Chetupelli Sanjivkumar
| Updated: Sunday, June 4, 2023, 20:08 [IST]
Mega Daughter Niharika Konidela Latest Ravishing Looks In Latest Pink Colour Blouse And Showing Navel Photos Goes Viral
1/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html
కొద్ది రోజుల క్రితం 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్ అయింది. అలాగే, ఇటీవలే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది.
2/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-1
నిహారిక కొణిదెల షేర్ చేసిన మరికొన్ని ఫొటోల్లో ఆమె అందాలన్నీ చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి.. ఇవి వైరల్‌గా మారాయి.
3/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-2
ఒక మనసు సినిమాలో నిహారిక కొణిదెల నటనకు మంచి మార్కులు మడినప్పటికీ ఆమెకు ఆ సినిమా అంతగా సక్సెస్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది.
4/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-3
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
5/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-4
నిహారిక కొణిదెల యాక్టింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది ఈ బ్యూటిఫుల్. ఇందులో గేమర్ గా కనిపించనుంది.
6/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-5
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.
7/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-6
హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు కూడా నిహారిక కొణిదెలకు విజయాన్ని అందించలేకపోయాయి. పలు సినిమాలు చేసినా హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన నిహారిక సినిమాలకు విరామం తీసుకుంది.
8/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-7
ఒక మనసు సినిమాలో నిహారిక కొణిదెల నటనకు మంచి మార్కులు మడినప్పటికీ ఆమెకు ఆ సినిమా అంతగా సక్సెస్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది.
9/15
Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ | Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. హాట్ పిక్స్ వైరల్ - Filmibeat Telugu
/photos/niharika-konidela-fb89283.html#photos-8
ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన నిహారిక నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. అయితే, ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు.