bredcrumb

Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా

By Musti Prashanth
| Published: Friday, March 4, 2022, 20:17 [IST]
Singer sunitha upadrashta beautiful saree photos, పాటలతో గత పాతికేళ్లుగా సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సునీత అప్పుడప్పుడు తన మాటలతో కూడా ఎంతగానో ఆలోచింపజేస్తుంది. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె చాలా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
1/10

ఇక ఆమె రెండో పెళ్లి పై వార్తలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
2/10

ఇక ఇండస్ట్రీలో కూడా ఆమె దాదాపు అందరితోను ఎంతో స్నేహంగా ఉంటారు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
3/10

ఇక సునీత ఎంత సున్నితంగా ఉంటుందో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అదే తరహాలో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
4/10

హీరోయిన్ స్నేహ సినిమాలకు దాదాపు ఆమెనే డబ్బింగ్ చెప్పేవారు. అలాగే రియాలిటీ షోలకు కూడా సింగర్ సునీత హోస్ట్ గానే కాకుండా జడ్జిగా కూడా కొనసాగారు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
5/10

అప్పట్లో ఎక్కువగా సీనియర్ హీరోయిన్స్ లకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు. కొంతమంది హీరోయిన్స్ అయితే సునీతతోనే ఎక్కువగా డబ్బింగ్ చెప్పించుకునేందుకు ఇష్టపడేవారు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
6/10

సింగర్ సునీత 1995 నుంచి సినీరంగంలో ప్రముఖ గాయని గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతోంది. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
7/10

కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పే సునీత ఏ విషయాన్ని అయినా సరే పాజిటివ్ గా తీసుకోవాలని కూడా చెబుతుంటారు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
8/10

ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలదొక్కుకున్నట్లు చెబుతుంటారు. 
Singer Sunitha: చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న గాయని.. అందానికి అందం అనేలా
9/10

తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె చాలా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+