bredcrumb

Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్

By Musti Prashanth
| Updated: Sunday, November 6, 2022, 12:05 [IST]
Sonakshi Sinha latest beautiful glamorous photos viral, బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. సోనాక్షి సిన్హా మరెవరో కాదు పూనమ్ సిన్హా శత్రజ్ఞ సింహ గారాల కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లోనే మంచి అవకాశాలను అందుకుంది.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
1/10

ప్రముఖ నటుడు శత్రజ్ఞ సింహ కూతురైన సోనాక్షి అతి తక్కువ కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా దక్కాయి.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
2/10

ప్రస్తుతం బాలీవుడ్లో ఆమెకు పెద్దగా ఆఫర్లు అయితే లేవు. కాకూడ అనే ఒక సినిమాను చేసిన సోనాక్షి మరో రెండు ప్రాజెక్టుల చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
3/10

సోనాక్షి సిన్హా 2014 వరకు కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా మారిపోయింది. ఇక 2019 సినిమా వరకు కూడా ఆమె భారీ పారితోషికంతో మంచి ఆఫర్లు అందుకుంటూ వచ్చింది
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
4/10

సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్ డిజైనర్ గా హీరోయిన్ గా  మాత్రమే కాకుండా ఆమెలో మరొక టాలెంట్ కూడా ఉంది. కొన్ని సినిమాల్లో ఆమె తన గాత్రాన్ని కూడా వినిపించింది. అలాగే స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో కూడా మెప్పించింది
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
5/10

అయితే ప్రస్తుతం ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పెద్దగా చేయడానికి ఇష్టపడడం లేదు. విభిన్నంగా ఉండే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేస్తోంది.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
6/10

అగ్ర హీరోయిన్స్ అందరికీ కూడా బలమైన పోటీని ఇచ్చిన సోనాక్షి ఒకప్పుడు చాలా తొందరగానే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
7/10

సోనాక్షి సిన్హా వచ్చిన కొత్తలోనే వరుసగా బాక్సాఫీస్ విజయాలతో దూసుకుపోయింది. రౌడీ రాథోడ్, సన్నాఫ్ సర్దార్, దబాంగ్ 2 సినిమాలు ఆమె క్రేజ్ ను ఒక్కసారిగా పెంచేసాయి.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
8/10

సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ తో చేసిన మొదటి సినిమా దబాంగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు ఆమెకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది.
Sonakshi Sinha: పర్ఫెక్ట్ గ్లామర్ తో సర్‌ప్రైజ్‌ ఇస్తున్న దబాంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
9/10

మొదట హీరోయిన్ గా ఆమె కెరీర్ స్టార్ట్ కాకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పలు సినిమాలకు కూడా వర్క్ చేసింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది
X