bredcrumb

Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!

By Boga Keerthi
| Published: Tuesday, December 26, 2023, 22:29 [IST]

Teja Sajja Hanuman Movie Heroine Amritha Aiyer Latest Good Looking Photos Shared And Increase Temperature Pics Goes Viral

Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
1/10

Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
2/10

బెంగళూరుకు చెందిన అమృత అయ్యర్ రెండ్ల నుంచి వరుస తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
3/10

కోలీవుడ్ లో ఆయా పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటీ.. ఇక తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ఇక్కడి ఆడియెన్స్ కు దగ్గరవుతోంది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
4/10

రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో గాయత్రి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హీరోయిన్ గా టాలీవుడ్ నుంచి అందుకు తొలి అవకాశం ఇదే అని చెప్పాలి.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
5/10

ఆ వెంటనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ‘అర్జున ఫాల్గుణ’లో మెరిసింది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
6/10

అందం, అభినయంతో కలిగిన ఈ కుర్ర భామా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
7/10

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో ఈ భామ పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసేందుకు సిద్ధం అయింది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
8/10

ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అందాలు చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
9/10

ఇందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+