bredcrumb

పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్

By Musti Prashanth
| Published: Friday, April 14, 2023, 18:04 [IST]
Tv anchor Rashmi Gautam beautiful glamorous photos viral in social media, జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ రష్మి గౌతమ్. ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఆరంభంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
1/10

ఇక హాట్ యాంకర్ గా రష్మి గౌతమ్ ఎంత పాపులర్ అయ్యిందో పెట్ లవర్ గా కూడా అదే స్థాయిలో అందరికి చేరువ అయ్యింది. జంతు ప్రేమికురాలిగా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటుంది. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
2/10

అయితే అదంతా షోలో భాగంగానే తాము చేస్తున్నామని వారు తర్వాత చాలా సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికి సుదీర్ ఫ్యాన్స్ చాలా మంది సుదీర్ అన్న, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని రష్మిని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉంటారు. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
3/10

వీరిద్దరిని ఆన్ స్క్రీన్ కపుల్స్ గా చూడటానికి చాలా మంది ఇష్టపడ్డారు. ఒకానొక దశలో ఇద్దరు నిజంగానే ప్రేమికులు అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
4/10

ఇదిలా ఉంటే జబర్దస్త్ రియాలిటీషోలో యాంకర్ గా ఈ బ్యూటీ ఎంత ఫేమస్ అయ్యిందో, అంతకంటే ఎక్కువగా సుడిగాలి సుదీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాపులర్ అయ్యింది. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
5/10

అయితే రష్మి గౌతమ్ కెరియర్ లో గుంటూరు టాకీస్ తర్వాత చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఒక్కటి పడలేదు. ఎక్కువగా హర్రర్ కామెడీ జోనర్ లోనే లో బడ్జెట్ తో వచ్చిన సినిమాలే కావడం విశేషం. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
6/10

ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. గుంటూరు టాకీస్ లో రష్మి గౌతమ్ బోల్డ్, హాట్ పెర్ఫార్మెన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
7/10

అయితే జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఈ బ్యూటీ లైమ్ లైట్ లోకి వచ్చింది. బుల్లితెర తీసుకొచ్చిన గుర్తింపుతో వెండితెరపై గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
8/10

నటిగా ఆమెకి జబర్దస్త్ కి ముందు కాస్తా గుర్తింపు తెచ్చిన సినిమా అంటే రామ రామ కృష్ణ కృష్ణ. ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ పాత్రలో రష్మి గౌతమ్ నటించింది. 
పొట్టి బట్టలతో లెగ్స్ అందాలు చూపిస్తున్న రష్మి.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్
9/10

ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఆరంభంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 
X