X
తెలుగు » సినిమాలు » 7 డేస్ 6 నైట్స్
7 డేస్ 6 నైట్స్

7 డేస్ 6 నైట్స్

Romance | 24 Jun 2022 | U/A | 101 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

7 డేస్ 6 నైట్స్ స్టోరీ

7 డేస్ 6 నైట్స్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎంఎస్‌ రాజు వహించారు. సుమంత్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్‌: మంతెన రాము.  కథ ఆనంద్ (సుమంత్ అశ్విన్) సినిమా డైరెక్టర్ కావాలనే ఔత్సాహిక యువకుడు. యాక్టర్ కావాలనుకొనే కుమార మంగళం అలియాస్ మంగళం (రోహన్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోహన్‌కు వారం రోజుల్లో పెళ్లి అనగా బ్యాచలర్ పార్టీ కోసం ఇద్దరు గోవాకు వెళ్తారు. వారం రోజుల్లో పెళ్లి అవ్వాల్సిన రోహన్ గోవాలో అమియా (కృతికా శెట్టి) అనే యువతితో ప్రేమలో పడుతాడు. అయితే అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగా ఆనంద్ సూసైడ్ చేసుకొనేంతగా ఆలోచనల్లో పడుతాడు. నిర్మాతకు కథ చెప్పిన ఆనంద్‌ డైరెక్టర్‌గా మారాడా? రోహన్, ఆనంద్ మధ్య స్నేహం ప్రాణం కంటే మిన్నగా ఎందుకు మారింది? ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందు రోహన్ మరో అమ్మాయి ఆకర్షణకు గురయ్యాడు? ఆనంద్‌కు విన్నీ ఎందుకు దూరమైంది. ప్రేమ విఫలమైన ఆనంద్ గోవాలో పరిచయమైన రితిక (మెహర్ చాహల్)‌తో పరిచయం ఎంత వరకు వెళ్లింది? చివరకు రోహన్ పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్నాడా? గోవాలో పరిచయమైన అమియాతో రోహన్ రిలేషన్‌ ఎక్కడ వరకు వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7 days 6 nights కథ.
Read More

7 డేస్ 6 నైట్స్ కాస్ట్ & క్రూ

7 డేస్ 6 నైట్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు
సినిమాటోగ్రఫీ నాని చమిడిశెట్టి
సంపాదకుడు జునైద్ సిద్దికి
సంగీతం సమర్థ్‌ గొల్లపూడి
నిర్మాత సుమంత్ అశ్విన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

7 డేస్ 6 నైట్స్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చిత్రం 7 days and 6 nights. ఇంకా ఈ కథకు ఎమోషనల్ పాయింట్స్ జోడించి ఉంటే.. బెటర్ రోడ్ జర్నీ, ట్రావెలగ్ మూవీ అయి ఉండేది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, యూత్‌ను టార్గెట్ చేసే అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్ పరంగా బాగుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ, యూత్ కలిసి చూడదగిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. తప్పకుండా సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

7 డేస్ 6 నైట్స్ ట్రైలర్

Video Thumbnail

7 డేస్ 6 నైట్స్ వార్తలు

7 డేస్ 6 నైట్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

7 డేస్ 6 నైట్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+