దాదాపు సీజన్స్‌లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటాయి. అందుకు కారణం.. సెలవుల్లో కలెక్షన్స్ బాగా వస్తాయనే నమ్మకం. అలాంటి సీజన్స్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచేది సంక్రాంతి పండుగే. ప్రతి సంక్రాంతికి భారీ సినిమాలు వస్తుంటాయి. రానున్న సంక్రాంతికి అంటే 2024 సంక్రాంతికి ఇప్పటి నుంచి స్టార్ హీరోలు తమ డేట్స్‌ను బ్లాక్ చేసుకుంటున్నారు. అలా రానున్న సంక్రాంతికి సంక్రాంతి పందెం కోళ్లలా బాక్సాఫీస్ పోరులో తలపడే వారెవరో చూద్దాం..