X
హోమ్ » సెలెబ్స్ » విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

Actor/Singer/Producer
బయోగ్రఫీ:  విజయ్ దేవరకొండ  1989 మే  9 న జన్మించారు. తెలుగు సినిమా నటుడు. గోవర్ధన రావు,  మాధవికి జన్నించారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు.2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017 మొదట్లో ద్వారక సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు.ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. 2018లొ టాక్సీ వాలా తో మరొక్క చక్కని విజయాన్ని అందుకున్నారు.
మరింత చదవండి

విజయ్ దేవరకొండ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
పూరి జగన్నాధ్ 03 Oct 2024
as Actor
గౌతం తిన్ననూరి 15 Dec 2023
as Actor
శివ నిర్వాణ 01 Sep 2023
as Actor
పరశూరామ్ 07 Dec 2023

విజయ్ దేవరకొండ:

విజయ్ దేవరకొండ

పేరు విజయ్ దేవరకొండ
పుట్టిన రోజు 09 May 1989
వయసు 37
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

విజయ్ దేవరకొండ ఆస్తి

ఆస్తి

విజయ్ దేవరకొండ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+