X
హోమ్ » సెలెబ్స్ » చార్మి కౌర్
చార్మి కౌర్

చార్మి కౌర్

Actress/Producer
బయోగ్రఫీ:  కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. రాఖీ, చిన్నోడు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు, పొలిటికల్ రౌడీ, అనుకోకుండా ఒక రోజు, చక్రం, మాస్, చంటి, గౌరి, మంత్ర,  శ్రీ ఆంజనేయం, నీకే మనసిచ్చాను చిత్రాలలో నటించింది 
మరింత చదవండి

చార్మి కౌర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
పూరి జగన్నాధ్ 03 Oct 2024
పూరి జగన్నాధ్ 12 Jul 2024
as Producer
పూరి జగన్నాధ్ 25 Aug 2022
అనిల్ పదురి 29 Oct 2021

చార్మి కౌర్:

చార్మి కౌర్

పేరు చార్మి కౌర్
పుట్టిన రోజు 17 May 1987
వయసు 39
పుట్టిన స్థలం ముంబాయి
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

చార్మి కౌర్ ఆస్తి

ఆస్తి

చార్మి కౌర్ ప్రసిద్ధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+