X
తెలుగు » సినిమాలు » డార్లింగ్
డార్లింగ్

డార్లింగ్

Romance | 23 Apr 2010 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

డార్లింగ్ స్టోరీ

డార్లింగ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్‌, కాజల్‌, ప్రభు, ధర్మవరపు, ఎమ్మెస్‌ నారాయణ, ఆహుతి ప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, రాజా శ్రీధర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరుణాకరన్ నిర్వహించారు మరియు నిర్మాత: బి.వి.యస్‌.యన్‌. ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు.  కథ కథలో 1980లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కొందరు కాలేజ్ మేట్స్ తర్వాత లైఫ్ లో సెటిలయ్యాక కలవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే ఆ స్నేహితుల్లో ఇద్దరు పిల్లలు 'మనసంతా నువ్వే' టైపులో దగ్గరయి విడిపోతారు. వాళ్ళు పెరిగి పెద్దయే సరికి దశాబ్దం గడిచి మళ్ళీ కలవటం జరగుతుంది. ఆ పెరిగి పెద్దయిన వారే....ప్రభు కొడుకు ప్రభా(ప్రభాస్). మరో స్నేహితుడు ఆహుతి ప్రసాద్ కూతురు నందిని(కాజల్). ప్రభా ఇండియాలో చదువుకుని అన్ని సినిమాల్లో హీరోలాగానే బరువు భాద్యతలు లేకుండా తిరుగుతూంటాడు. ఇక నందిని స్విజ్జర్ లాండ్ లో చదువుకున్న బుద్దిమంతురాలైన గోల్డ్ మెడలిస్టు. మళ్ళీ వీరంతా కలిసినప్పుడు ఆ అమ్మాయిని ఎట్రాక్ట్ చేయటానికి ప్రభా నానారకాలుగా ప్రయత్నిస్తాడు. వీరి మధ్యలోకి వారి మరో స్నేహితుడు ఎమ్.ఎస్.నారాయణ కుమారుడు(అంటే విలన్) వస్తాడు. వాడ్ని అడ్డుకుని సమస్యను పరిష్కరించే లోపలే...ప్రభా వెనక పడి రిజక్టు అయిన అమ్మాయి నిషా(శ్రధ్దాదాస్) తండ్రి ముఖేష్ రుషి(పెద్ద విలన్) తన మనుష్యులతో పడతాడు. వీటిని ఛేదించుకుని ప్రబా...తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.
Read More

డార్లింగ్ కాస్ట్ & క్రూ

డార్లింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణాకరన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డార్లింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ప్రభాస్ అభిమానులుకు ఈ డార్లింగ్...డార్లింగ్ లా కనిపిస్తాడు. మిగతా వారికి అతి మామూలుగా...ఇంకా చెప్పాలంటే కొంచెం బోరుగా అనిపిస్తాడు. పెద్దగా ఆశించకుండా వెళ్తే పెద్దగా నిరాశపరచడు. పెద్ద హీరో, ఎక్సపెక్టేషన్స్, ఎంటర్టైన్ మెంట్ ఫరవాలేదనిపించటం, పబ్లిసిటీ ఈ చిత్రాన్ని కొద్ది వారాలపాటు ధియోటర్ లో ఉండేటట్లు చేసే అవకాశం ఉంది.

డార్లింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డార్లింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+