X
సీత

సీత

Drama | 24 May 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సీత స్టోరీ

సీత సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సొను సూద్, అభిమాన్య సింగ్, అభినవ్ గౌతమ్, తనికెళ్ల భరణి, జబర్దస్థ్ మహేష్, పాయల్ రాజ్ పుత్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వంచారు.  మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబెన్స్ స్వరాలు అందించారు.  కథ సీత (కాజల్ అగర్వాల్) స్వతంత్ర భావాలు కలిగిన యువతి. డబ్బు సంపాదన తప్ప మరొకటి పట్టని అహంకారి. రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) భూటాన్‌లోని బౌద్దాహారంలో పెరిగిన యువకుడు. సీతకు మేనబావ అవుతాడు. డబ్బు సంపాదన ఆపేక్షతో ఊగిపోయే సీత కొన్ని కష్టాల్లో కూరుకుపోతుంది. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎమ్మెల్యే బసవరాజ్( సోను సూద్) సహాయాన్ని కోరుతుంది. అయితే నెలపాటు తనతో సహజీవనం చేస్తే సమస్యల నుంచి గట్టెక్కిస్తానని బసవరాజ్ షరతు పెట్టడంతో దానికి సీత సరే అంటుంది. ఆ విషయం బసవరాజ్‌, సీతకు మధ్య గొడవకు కారణమవుతుంది. దాంతో భూటాన్‌లో ఉన్న రామ్ సహాయం అవసరం అవుతుంది. భూటాన్‌లోని బౌద్దహారంలో రామ్ ఎందుకు పెరుగుతాడు? సీత, రామ్ వేర్వేరుగా ఎందుకు ఉంటారు? సహజీవనం విషయంలో బసవరాజ్, సీత మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? డబ్బు కోసం సీత ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయింది. తన మామ (భాగ్యరాజ్)కు ఇచ్చిన మాటను రామ్ ఎలా నిలబెట్టుకొన్నాడు? సీత కళ్లలో ఆనందం చూడటానికి రామ్ ఎలాంటి త్యాగాలకు సిద్ధపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీ మూవీ కథ.
Read More

సీత కాస్ట్ & క్రూ

సీత సిబ్బంది సమాచారం

దర్శకత్వం తేజ
సినిమాటోగ్రఫీ సిరిషా రాయ్
సంపాదకుడు కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రామాయణం కథను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తీర్చి దిద్దిన కథ అనిచెప్పవచ్చు. బలమైన పాయింట్‌ను స్క్రిన్ ప్లే, లెంగ్త్, మ్యూజిక్ ఇతర అంశాలు ప్రతికూలంగా మారాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్ణపడే వారికి నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరితే సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కావడానికి అవకాశం ఉంది.

సీత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సీత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+