
అల్లరి నరేష్
Actor
Born : 30 Jun 1982
అల్లరి నరేష్ 1982 జూన్ 30న కోరుమామిడి ఆంద్రప్రదేష్ లో జన్మించారు. ఇ వి వి సత్యనారాయణ రెండవ కుమారుడు అల్లరి అనే సినిమాతో సినీరంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న...
ReadMore
Famous For
అల్లరి నరేష్ 1982 జూన్ 30న కోరుమామిడి ఆంద్రప్రదేష్ లో జన్మించారు. ఇ వి వి సత్యనారాయణ రెండవ కుమారుడు అల్లరి అనే సినిమాతో సినీరంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ అందరిని నవ్విస్తున్నారు. తెలుగులో 50 చిత్రాలకు పైగా నటించారు. 2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము చెన్నైకి చెందిన విరూపతో జరిగింది
-
ఏడాదిలో 8 సినిమాలు చేసిన అల్లరి హీరో.. 17ఏళ్ళ కెరీర్లో ఫస్ట్ టైమ్, ఒక్క సినిమా కూడా లేకుండా..
-
ఆగిపోయిందనుకున్న సినిమాతోనే.. సంక్రాంతి రేసులో అల్లరి నరేష్
-
నందమూరి హీరో సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్.. భారీ రెమ్యునరేషన్?
-
అల్లరి నరేష్‌ను అన్న అనేసిన హీరోయిన్.. బ్రిలియంట్ అంటూ ప్రశంసలు
-
మళ్లీ అల్లరోడనిపించుకున్నాడు.. ఆకట్టుకుంటోన్న బంగారు బుల్లోడు టీజర్
-
మేకప్ లేకుండానే నటించాడట.. 'నాంది' కోసం అల్లరి నరేష్ హార్డ్ వర్క్!
అల్లరి నరేష్ వ్యాఖ్యలు