X
తెలుగు » సినిమాలు » ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

Drama | 17 Mar 2023 | U/A | 129 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి స్టోరీ

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా డ్రామా, ఫ్యామిలీ  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మాళవిక నాయర్, మనోజ్ ఆనంద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అవసరాల శ్రీనివాస్ వహించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు .  నిర్మతలు దాసరి పద్మజ, విశ్వ ప్రసాద్ కలిసి నిర్మించారు.   కథ ఒకే కాలేజీలో కొత్తగా చేరిన సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) సినీయర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన సంజయ్‌ను సీనియర్ల ర్యాగింగ్ చేస్తుండటంతో అనుపమ ఆదుకొంటుంది. అలా ఏర్పడిన పరిచయం వారిని మరింత దగ్గర చేస్తుంది. ఇంజినీరింగ్ తర్వాత మాస్టర్ కోసం యూకేకు వెళ్లిన అనుపమ, సంజయ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అయితే చిన్న కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధుల ఏర్పడి ఒకరికొకరు దూరం అవుతారు. సీనియర్ అయిన అనుపమ ఏ పరిస్థితుల్లో సంజయ్‌కు దగ్గరైంది? సంజయ్, అనుపమ మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారింది. ఏ కారణంగా సంజయ్‌కి అనుపమ దూరమైంది. ఎలాంటి పరిస్థితుల్లో అనుపమకు గిరి (అవసరాల శ్రీనివాస్) దగ్గరయ్యారు. సంజయ్ జీవితంలోకి వచ్చిన పూజ (మేఘా చౌదరి) నీలిమా (సింగర్ హరిణి) జర్నీ ఎలా సాగింది? చివరకు అనుపమను సంజయ్ పెళ్లి చేసుకొన్నాడా? వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయా? గిరి లవ్ ప్రపోజల్‌‌ను అనుపమ అంగీకరించిందా? గిరి, అనుపమ, సంజయ్ మధ్య సాగిన ముక్కోణపు ప్రేమకథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా 
Read More

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కాస్ట్ & క్రూ

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్ అవసరాల
స్టోరీ శ్రీనివాస్ అవసరాల
డైలాగ్ శ్రీనివాస్ అవసరాల
సినిమాటోగ్రఫీ సునీల్ కుమార్ నామా
సంపాదకుడు కిరణ్ గంటి
సంగీతం వివేక్ సాగర్
నిర్మాత దాసరి పద్మ, టి జి విశ్వ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫన్, హ్యుమర్, ఎమోషన్స్ కలిసి ఉన్న చిత్రం ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. అయితే ఆ అంశాలు పూర్తిగా పండకపోవడం ఈ సినిమాకు ఓ మైనస్ కాగా.. మరీ సాడగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది. కాకపోతే నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా కనిపించాయి. మ్యూజిక్ ఫీల్ గుడ్ గా ఉంటుంది. ప్రేమ కథలను, ఎమోషనల్ కంటెంట్ ఉండే చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అవసరాల మేకింగ్ లైక్ చేసేవారు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్

Video Thumbnail

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+