X
తెలుగు » సినిమాలు » సీఎస్ఐ సనాతన్
సీఎస్ఐ సనాతన్

సీఎస్ఐ సనాతన్

Crime | 10 Mar 2023 | U/A | 131 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సీఎస్ఐ సనాతన్ స్టోరీ

సీఎస్ఐ సనాతన్ సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్ రావు, వసంతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి అనీష్ సోలోమాన్ సంగీతం అందించారు. అజ‌య్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించగా.. శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించారు.  కథ వీసీ ఫైనాన్స్ అధినేత విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) పేదలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి దేవుడిగా మారుతాడు. అదే సమయంలో విక్రమ్ చక్రవర్తిపై ఆర్థిక ఆరోపణలు కూడా ఉంటాయి. అతి తక్కువ కాలంలో బిజినెస్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లి ఫోర్స్ జాబితాలోకి చేరుతాడు. ఆ సందర్భంగా జరిగిన పార్టీలో విక్రమ్ చక్రవర్తి దారుణ హత్యకు గురవుతాడు. సంచలనం రేపిన హత్య కేసును విచారించడానికి క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ సనాతన్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. విక్రమ్ చక్రవర్తి వ్యాపార భాగస్వాములు మంత్రి రాజవర్ధన్ (మధుసూధన్ రావు), దివ్య (నందినీ రాయ్)ను సనాతన్ అనుమానితులుగా ఎందుకు భావించాడు? విక్రమ్ చక్రవర్తికి రాజవర్థన్‌కు ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి? దివ్యతో విక్రమ్ చక్రవర్తికి ఎలా సంబంధాలు ఉన్నాయి? సనాతన్, ప్రియురాలు సుదీక్ష (మిషా నారంగ్) ఎందుకు విడిపోయారు? సనాతన్ సోదరుడు సంజీవ్ కుమార్ ఎలా చనిపోయాడు? విక్రమ్ చక్రవర్తి హత్యకు కారణాలు ఏమిటి? విక్రమ్ చక్రవర్తి హత్యకు ఎవరు? ఎందుకు కుట్ర చేశారు? విక్రమ్ చక్రవర్తి కేసును సనాతన్ ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీఎస్ఐ సనాతన్ సినిమా 
Read More

సీఎస్ఐ సనాతన్ కాస్ట్ & క్రూ

సీఎస్ఐ సనాతన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శివ‌శంక‌ర్ దేవ్
సినిమాటోగ్రఫీ గంగనమోని శేఖర్
సంపాదకుడు NA
సంగీతం అనీష్ సోలోమాన్
నిర్మాత అజ‌య్ శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీఎస్ఐ సనాతన్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మర్డర్ మిస్టరీతో సాగే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆధారిత చిత్రం సీఎస్ఐ సనాతన్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాన్ బోన్‌గా నిలిచింది. కథ ఎమోషన్స్, ఇతర అంశాలు బాగానే ఉన్నప్పటికీ.. సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే విధంగా లేకపోవడం కొంత నిరాశను కలిగించే అంశం. ది, నందిని రాయ్, మధుసూధన్ పాత్రలు సినిమాకు బలంగా మారాయి. క్రైమ్, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. వీకెండ్‌లో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. ఈ సినిమాకు సీక్వెల్ లీడ్ కూడా ఇవ్వడం ఆసక్తికరమైన అంశంగా మారింది.

సీఎస్ఐ సనాతన్ ట్రైలర్

Video Thumbnail

సీఎస్ఐ సనాతన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సీఎస్ఐ సనాతన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+