twitter
    CelebsbredcrumbNikhil Siddhartha
    నిఖిల్ సిద్దార్థ్

    నిఖిల్ సిద్దార్థ్

    Actor
    Born : 01 Jun 1985
    నిఖిల్ సిద్దార్థ్  తెలుగు సినీ నటుడు 1985 జూన్ 1న హైదరాబాద్ జన్మించారు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో డిగ్రీ పొందాడు.  హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ... ReadMore
    Famous For
    నిఖిల్ సిద్దార్థ్  తెలుగు సినీ నటుడు 1985 జూన్ 1న హైదరాబాద్ జన్మించారు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో డిగ్రీ పొందాడు. 

    హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత యువత, కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తికేయ, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యడు. 
    Read More
    • స్పై మూవీ ట్రైలర్
    • ది ఇండియా హౌస్ మూవీ గ్లింప్సె
    • స్పై మూవీ టీజర్
    • 18 పేజెస్ మూవీ ట్రైలర్
    • నన్నయ రాసిన లిరికల్ వీడియో సాంగ్‌.
    • కార్తికేయ 2 మూవీ ట్రైలర్
    నిఖిల్ సిద్దార్థ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X