X
హోమ్ » సెలెబ్స్ » సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

Actor
బయోగ్రఫీ:  సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు 1987 అక్టోబరు 15న  జన్మించారు.   "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు. తేజ్ వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఆ తర్వత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్‌, తేజ్ ఐ లవ్ యు వంటి మొదలగు చిత్రాలలో నటించారు.  ఇటీవలే వచ్చిన చిత్రలహరి ద్వారా మంచి హిట్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లబించింది. 
మరింత చదవండి

సాయి ధరమ్ తేజ్ సినిమాలు

సాయి ధరమ్ తేజ్:

సాయి ధరమ్ తేజ్

పేరు సాయి ధరమ్ తేజ్
పుట్టిన రోజు 15 Oct 1987
వయసు 39
పుట్టిన స్థలం హైదరాబాద్ (ఆంద్రప్రదేష్)
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సాయి ధరమ్ తేజ్ ఆస్తి

ఆస్తి

సాయి ధరమ్ తేజ్ ప్రసిద్ధి

సాయి ధరమ్ తేజ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+