twitter

    కరుణాకరన్ (దర్శకుడు) బయోగ్రఫీ

    ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.కరుణాకరన్ డిసెంబర్ 25, 1971 న కేరళ లో జన్మించాడు. విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.
     కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టాడు. కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు. డార్లింగ్ సినిమా విజయం సాదించి ప్రభాస్ కి డార్లింగ్ అని బిరిదు ఇచ్చింది. రామ్ పోతినేని హీరోగా ఎందుకంటే...ప్రేమంట!, నితిన్ హీరోగా చిన్నదాన నీ కోసం సినిమా, తేజ్ ఐ లవ్ యు సినిమాలకి దర్శకత్వం వహించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X