X
హోమ్ » సెలెబ్స్ » కరుణాకరన్
కరుణాకరన్

కరుణాకరన్

Director
బయోగ్రఫీ:  ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.కరుణాకరన్ డిసెంబర్ 25, 1971 న కేరళ లో జన్మించాడు. విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.  కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టాడు. కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు. డార్లింగ్ సినిమా విజయం సాదించి ప్రభాస్ కి డార్లింగ్ అని బిరిదు ఇచ్చింది. రామ్ పోతినేని హీరోగా ఎందుకంటే...ప్రేమంట!,  నితిన్ హీరోగా చిన్నదాన నీ కోసం సినిమా, తేజ్ ఐ లవ్ యు సినిమాలకి దర్శకత్వం వహించాడు.
మరింత చదవండి

కరుణాకరన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
కరుణాకరన్ 06 Jul 2018
కరుణాకరన్ 25 Dec 2014
కరుణాకరన్ 08 Jun 2012
కరుణాకరన్ 23 Apr 2010

కరుణాకరన్:

కరుణాకరన్

పేరు కరుణాకరన్
పుట్టిన రోజు 25 Dec 1971
వయసు 55
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

కరుణాకరన్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+