twitter

    అనూప్ రుబెన్స్ బయోగ్రఫీ

    అనూప్ రూబెన్స్ భారత దేశానికి చెందిన సంగీత దర్శకుడు. ప్రత్యేకంగా టాలీవుడ్లో ఆయన కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదుకు చెందినవారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు. 
    ఇతడు తెలుగులోనె కాక కన్నడ, హింది చిత్రాలకి సంగీతమందించారు. అనూప్ ప్రముఖ చిత్రాలు గుండె జారి గల్లంతైంది, హార్టెటాక్, ఒక లైలా కోసం, టెంపర్, గోపాల గోపాలా, ఇజం, హలో, సీతరామ కళ్యాణం వంటి సూపర్  హిట్ చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X