twitter
    CelebsbredcrumbGeethanjali
    గీతాంజలి

    గీతాంజలి

    Actress
    గీతాంజలి 1957లో కాకినాడలో జన్మించారు. చిన్నతనంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. 1961లో స్వర్గీయ ఎన్టీఆర్‌తో సీతారామ కళ్యాణం చిత్రంతో చిత్ర సీమకు పరిచయం అయిన ఆమె పలు దశాబ్దాలుగా నటించారు.  గీతాంజలి ఇప్పటి... ReadMore
    Famous For
    గీతాంజలి 1957లో కాకినాడలో జన్మించారు. చిన్నతనంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. 1961లో స్వర్గీయ ఎన్టీఆర్‌తో సీతారామ కళ్యాణం చిత్రంతో చిత్ర సీమకు పరిచయం అయిన ఆమె పలు దశాబ్దాలుగా నటించారు. 

    గీతాంజలి ఇప్పటి వరకు 50 చిత్రాలకుపైగా నటించారు. మలయాళంలో మూడు, హిందీలో 5, తమిళంలో 13 చిత్రాల్లో నటించారు. ఎన్నాఆర్‌తో డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, అబ్బాయి గారు అమ్మాయి గారు, కాలం మారింది చిత్రాల్లో నటించారు. సంబరాలు రాంబాబు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు. పెళ్లైన కొత్తలో, గ్రీకు వీరుడు, భాయ్ చిత్రాల్లో కనిపించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం దటీజ్ మహాలక్ష్మీ. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.
    గీతాంజలి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X