X
హోమ్ » సెలెబ్స్ » యమ్ ఎస్ నారాయణ
యమ్ ఎస్ నారాయణ

యమ్ ఎస్ నారాయణ

Actor/Director
బయోగ్రఫీ:  ఎమ్. ఎస్. నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. సినిమాలకి ముందు ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. మొదట సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. దాదాపు 700  చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. కళాప్రపూర్ణని  ప్రేమ వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్. ఎమ్మెస్ నారాయణ తన నటనకుగాను 5 నంది అవార్డులు ( రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు). దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాలకిపైగా తాగుబోతు పాత్రల్లో నటించి ఒదిగిపోయారు. అలాగే పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆఖరి చిత్రం పటాస్, ఈ చిత్రంతో తన సిని జీవితానికి స్వస్తి చెప్పారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.
మరింత చదవండి

యమ్ ఎస్ నారాయణ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
ద్వరంపూడి సత్యనారాయణ 16 Oct 2024
శశి వర్మ 02 Sep 2024
వర్మ ఎస్ ఈపూరి 14 Oct 2023
రాజా వన్నేం రెడ్డి 28 Nov 2023

యమ్ ఎస్ నారాయణ:

యమ్ ఎస్ నారాయణ

పేరు యమ్ ఎస్ నారాయణ
పుట్టిన రోజు 16 Apr 1951
వయసు 75
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

యమ్ ఎస్ నారాయణ ఆస్తి

ఆస్తి

యమ్ ఎస్ నారాయణ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+