పవిత్ర లోకేష్
పవిత్ర లోకేష్ బయోగ్రఫీ
పవిత్ర లోకేష్ భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి. పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి, లోకేష్ ఒక నటుడు. ఈమె ప్రధానంగా కన్నడం మరియు తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది. స్టేజీ మరియు చలన చిత్ర నటుడు మైసూర్ లోకేష్‌కు కూతురు మరియు ఆమె 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించింది. అప్పటి నుండి 150 కి పైగా కన్నడ సినిమాలలో నటించింది. ఆమె సోదరుడు ఆది లోకేష్ మరియు భర్త సుచేంద్ర ప్రసాద్ ఇద్దరూ నటులు. వీరికి ఒక పాప. తెలుగులొ సహాయనటిగా ఎక్కువ పాత్రలు చేసింది.