twitter
    CelebsbredcrumbSupreetbredcrumbBiography

    సుప్రీత్ బయోగ్రఫీ

    సుప్రీత్ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు. ఛత్రపతి, మర్యాద రామన్న, మిర్చి, సై వంటి సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు  రీమేక్ సినిమా రౌడీ రాథోడ్(హిందీ) లో టిట్లా అనే పాత్రతో బాలీవుడ్ లో ప్రముఖ పాత్రలో నటించాడు. అటు ఉత్తరాది అభిమానులను ఆకర్షించారు.

    సుప్రీత్ చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. పవన్ కల్యాణ్ మొదటి సారి దర్శకత్వం వహించిన జాని అనే సినిమాలో అవకాశం వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా విలన్ గా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడైన భిక్షు యాదవ్ ప్రధాన అనుచరుడిగా నటించాడు. అతనిలో ప్రతిభను గుర్తించిన దర్శకుడు రాజమౌళి తన సినిమాలొని పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రలు అతనికి మంచి పేరు తెచ్చి నటుడుగా నిలబెట్టింది. తరువాత చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. హీరోగా అతనికి అవకాశాలు వచ్చినా తను ఆ పాత్రలకు సరిపడనని ఉద్డేశంతో హీరోగా చేయలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X