X
హోమ్ » సెలెబ్స్ » సుప్రీత్
సుప్రీత్

సుప్రీత్

Actor
బయోగ్రఫీ:  సుప్రీత్ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు. ఛత్రపతి, మర్యాద రామన్న, మిర్చి, సై వంటి సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు  రీమేక్ సినిమా రౌడీ రాథోడ్(హిందీ) లో టిట్లా అనే పాత్రతో బాలీవుడ్ లో ప్రముఖ పాత్రలో నటించాడు. అటు ఉత్తరాది అభిమానులను ఆకర్షించారు. సుప్రీత్ చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. పవన్ కల్యాణ్ మొదటి సారి దర్శకత్వం వహించిన జాని అనే సినిమాలో అవకాశం వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా విలన్ గా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడైన భిక్షు యాదవ్ ప్రధాన అనుచరుడిగా నటించాడు. అతనిలో ప్రతిభను గుర్తించిన దర్శకుడు రాజమౌళి తన సినిమాలొని పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రలు అతనికి మంచి పేరు తెచ్చి నటుడుగా నిలబెట్టింది. తరువాత చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. హీరోగా అతనికి అవకాశాలు వచ్చినా తను ఆ పాత్రలకు సరిపడనని ఉద్డేశంతో హీరోగా చేయలేదు.
మరింత చదవండి

సుప్రీత్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actor
సుజీత్ 30 Aug 2019
మేర్లపాక గాంధీ 12 Apr 2018
తాటినేని సత్య 15 Sep 2017
వంశీ క్రిష్ణా 12 May 2017

సుప్రీత్:

సుప్రీత్

పేరు సుప్రీత్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుప్రీత్ ఆస్తి

ఆస్తి

సుప్రీత్ ప్రసిద్ధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+