twitter
    CelebsbredcrumbSuresh Kondeti
    సురేష్ కొండేటి

    సురేష్ కొండేటి

    Producer
    సురేష్‌ కొండేటి అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, వేడంగిపాలెం గ్రామంలో జన్మించాడు. సురేష్‌ కొండేటి తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు. ... ReadMore
    Famous For
    సురేష్‌ కొండేటి అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, వేడంగిపాలెం గ్రామంలో జన్మించాడు. సురేష్‌ కొండేటి తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు. 

    సురేష్ కొండేటి 1992లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 1995లో రాంబంటు సినిమాలో నటుడిగా, తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్, ఎస్‌కె పిక్చర్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) అధ్యక్షుడిగా ఉన్నాడు.
    Read More
    సురేష్ కొండేటి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X