X
లిసా

లిసా

Horror | 24 May 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లిసా స్టోరీ

లిసా సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంజలి, శ్యామ్ జోన్స్, మక్రంద్ దేశ్పాండే, యోగి బాబు, మిమే గోపి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజు విశ్వనాథ్ వహించారు మరియు నిర్మాత సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ ధయనిధి అందించారు.  స్టోరి లీసా (అంజలి) అమెరికాలో చదువు కోసం వెళ్లాలన్ని ప్రయత్నిస్తుంటారు. తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. అయితే మధ్య వయసులో ఉండే తల్లిని పెళ్లి చేసుకోమని వెంటపడి ఒప్పిస్తుంది. పేరేంట్స్‌‌ ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి పెళ్లి చేసుకోవడంతో వారికి దూరమవుతుంది. వారిని కూడా ఒప్పించి పెళ్లి చేయాలనే ప్లాన్‌తో తన అమ్మమ్మ, తాత వద్దకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన లీసాకు భయంకర నిజాలు తెలుస్తాయి. అమ్మమ్మ, తాతను కలిసే ప్రయత్నంలో లీసాకు ఎదురైన సమస్యలు ఎంటీ? తన తల్లికి పెళ్లి చేయడంలో సఫలమైందా? అమ్మమ్మ ఊర్లో లీసాకు తెలిసిన భయంకరమైన విషయాలు ఏమిటి? ఈ కథలో డీజే (మకరంద్ దేశ్ పాండే) రోల్ ఏమిటి? బ్రహ్మనందం, యోగిబాబు పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లీసా స్టోరి.
Read More

లిసా కాస్ట్ & క్రూ

లిసా సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజు విశ్వనాథ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సంతోష్ ధయనిధి
నిర్మాత సురేష్ కొండేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లిసా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, అనవసరపు సౌండ్ పొల్యూషన్ ఉంటుందనే ప్రేక్షకుల వాదన. కానీ ఈ సినిమా అలాంటి అంశాలకు దూరంగా అత్యంత భావోద్వేగమైన పాయింట్‌తో రూపొందింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తోపాటు హారర్ అంశాలను చక్కగా కలగలిపి రూపొందించారు. మల్టీప్లెక్ష్ ఆడియెన్స్ పక్కన పెడితే, దిగువ తరగతి ప్రేక్షకుల ఆదరణపైనే ఈ సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.

లిసా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లిసా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+