X
తెలుగు » సినిమాలు » @నర్తనశాల
@నర్తనశాల

@నర్తనశాల

Romance | 30 Aug 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

@నర్తనశాల స్టోరీ

@నర్తనశాల సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య,  కాశ్మీర పర్దేషి, యామిని భాస్కర్, శివాజి రాజా, అజై, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస చక్రవర్తి అందించారు మరియు నిర్మాత ఉషా ముల్పురి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాగర్ మహతి అందించారు.  కథ కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా) తన కుమారుడి రాధాకృష్ణ (నాగశౌర్య)ని చిన్నతనం నుంచే అమ్మాయిలా పెంచుతాడు. అమ్మాయిల్లో ధైర్యం నింపే విధంగా రకరకాల శిక్షణలిస్తూ కాలం గడిపే రాధాకృష్ణ ఓ సమస్యలో పడిన మానస (కశ్మీరా పరదేశి)కు దగ్గరవుతాడు. మానస సమస్యను తీర్చే క్రమంలో ఆమెతో ప్రేమలో పడుతాడు. కానీ అంతలోనే జయప్రకాశ్ కూతురు సత్య ( యామిని భాస్కర్)‌తో నిశ్చితార్థానికి సిద్ధమవుతాడు. అయితే తనకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను కొజ్జా (గే) అని రాధాకృష్ణ చెబుతాడు. ఇది విని అబ్బాయితో జీవితం పంచుకోవాలనుకొంటున్న సత్య సోదరుడు (అజయ్).. రాధాకృష్ణ ను పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. నాగశౌర్యను తన తండ్రి కళామందిర్ కల్యాన్ ఎందుకు అమ్మాయిలా పెంచుతాడు? మానసకు ఎదురైన సమస్య ఏమిటి? నాగశౌర్య తాను కొజ్జ అని చెప్పడానికి కారణమేమిటి? నాగశౌర్యను పెళ్లి చేసుకోవాలనుకొంటున్న అజయ్ కథ చివరికి ఏమైంది? మానస, సత్యలో ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? ఇందులో జయప్రకాశ్ పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే @నర్తనశాల చిత్ర కథ.
Read More

@నర్తనశాల కాస్ట్ & క్రూ

@నర్తనశాల సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస చక్రవర్తి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత ఉషా మల్పూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

@నర్తనశాల విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నర్తనశాల మంచి ఫీల్‌గుడ్ పాయింట్, హాస్యానికి స్కోప్ ఉన్న కథ. కానీ దానిని తెరకెక్కించడంలోనే విఫలమయ్యారని చెప్పవచ్చు. చనిపోయిన తన తల్లి మళ్లీ తన కూతురుగా పుడుతుందనే ఓ తండ్రి ఆశ. ఓ బిడ్డ పుట్టకతో తన సోదరుడు దూరమయ్యాడనే ఇంటెన్సివ్ పాయింట్లను బలంగా చూపలేకపోవడమే సినిమాకు మైనస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణను బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

@నర్తనశాల సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

@నర్తనశాల

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+