X
త్రీ

త్రీ

Romance | 30 Mar 2012 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

త్రీ స్టోరీ

త్రీ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, శృతి హాసన్, ప్రభు, భానుప్రియ, రోహిణి, శివా కార్తికేయన్, సుందర్ రాము తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఐశ్వర్య ధనుష్ నిర్వహించారు మరియు నిర్మాతలు కె విమలాగీత, నట్టికుమార్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చరు.    కథ రామ్(ధనుష్), జనని(శ్రుతిహాసన్) టీనేజ్ లోనే ప్రేమలో పడి కొంచెం అటూ ఇటూగా ఇష్టం లేని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. చక్కగా సంసారం సాగుతోందనుకున్న సమయంలో రామ్ ఓ లెటర్ రాసి ఆత్మ హత్య చేసుకుంటాడు. ఆత్మ హత్య చేసుకునేంత కష్టం రామ్ కి ఏమి వచ్చింది... అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

త్రీ కాస్ట్ & క్రూ

త్రీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఐశ్వర్య ధనుష్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత నట్టి కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

త్రీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఒక సూపర్ హిట్టు సాంగ్ తో సినిమాని నిలబెట్టగలమా...కష్టం అని స్పష్టమవుతుంది 'త్రీ' సినిమా చూస్తే. 'కొలవెరి డి...'పాటతో రిలీజ్ కు ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'త్రీ' తెలుగులోనూ అట్టహాసంగానే విడుదలైంది. ధనుష్ భార్య ఐశ్వర్య దర్సకురాలిగా పరిచయమతూ చేసిన ఈ చిత్రం అంచనాలకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఫస్టాఫ్ చక్కటి ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్ లో హఠాత్తుగా మాయరోగాన్ని రంగంలోకి దింపి ప్రేక్షకులను సహన పరీక్ష పెట్టింది.

త్రీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

త్రీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+