X
7:11 PM

7:11 PM

Action | Sci - Fi | Thriller | 07 Jul 2023 | U/A | 122 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

7:11 PM స్టోరీ

7:11 PM సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాహస్ పగడాల, దీపికా రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చైతూ మాదాల వహించారు. నిర్మతలు  నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. సంగీతం గ్యాని అందించారు.  కథ   హంసలదీవి అనే ఊరిలో రవి ప్రసాద్ (సాహస్) అనే యువకుడు ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ 1997 సంవత్సరంలో ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్ సర్వీస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అదే గ్రామానికి చెందిన విమల (దీపికా రెడ్డి), రవి పీకల్లోతు ప్రేమలో ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే బసవపున్నయ్య, కృష్ణ (భరత్ రెడ్డి) మధ్య రాజకీయాలు రంజుగా సాగుతుంటాయి. స్థానిక ఎమ్మెల్యే అండతో రాజేశ్ అనే వ్యక్తి అపరిమితం అనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ గ్రామస్థులను మోసగించే సిద్దమవుతాడు. ఆ మోసాన్ని అడ్డుకొనే ప్రయత్నంలో టైమ్ మిషన్ రూపంలో ఉండే బస్సును ఎక్కిన రవి ప్రసాద్ తెల్లవారి నిద్ర లేచే సరికి మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షమై 2024 సంవత్సరంలోకి వెళ్తాడు. హంసలదీవికి టైమ్ మిషన్ ఎందుకు వచ్చింది? టైమ్ మిషన్‌ను ఎందుకోసం తెచ్చారు? ఎమ్మెల్యే బసవపున్నయ్య ఎలాంటి మోసాలకు పాల్పడుతుంటాడు? విమల, రవి ప్రసాద్ ప్రేమ వ్వవహరం ఎలా సాగింది? ఊరి పెద్ద కృష్ణ (భరత్ రెడ్డి) ఎలాంటి పనుల చేస్తుంటాడు? అపరిమితం ఫైనాన్స్ కంపెనీ నడిపే రాజేష్ ఎన్ని కోట్ల కుంభకోణం చేయాలని ప్రయత్నించాడు? టైమ్ మిషన్‌లో 25 సంవత్సరాల ముందుకు వెళ్లిన రవి ప్రసాద్‌కు ఎలాంటి భయంకర విషయాలు తెలిసాయి? 2024 నుంచి 1997 రవి ప్రసాద్ వచ్చాడా? 25 సంవత్సరాలు మళ్లీ వెనక్కి వెళ్లి అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశాడు? విమలను ఓ పెద్ద ఆపద నుంచి ఎలా కాపాడి తన ప్రేమను నిలుపుకొన్నాడు? ఆస్ట్రేలియాలో సారా ఎలాంటి హెల్ప్ చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7:11 సినిమా కథ.
Read More

7:11 PM కాస్ట్ & క్రూ

7:11 PM సిబ్బంది సమాచారం

దర్శకత్వం చైతూ మాదాల
సినిమాటోగ్రఫీ శివ శంకర్
సంపాదకుడు శ్రీను తోట
సంగీతం గ్యాని
నిర్మాత నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

7:11 PM విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
స్పేస్, టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో గ్రామీణ నేపథ్యంతో కూడిన లవ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం 7:11 PM. యంగ్ టాలెంట్ తమను తాము నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంది. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపన ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించింది. నిర్మాతలు నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత వర్క్ చేసి ఉంటే టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అయి ఉండేదనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే థ్రిల్ అవ్వడమే కాకుండా మంచి అనుభూతిని కూడా పొందడానికి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం 7:11 PM థియేటర్‌లోనే చూడండి.

7:11 PM సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

7:11 PM

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+