twitter
    90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ

    90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ

    Release Date : 26 Apr 2019
    Critics Rating
    Audience Review
    90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ సినిమా తమిళ బిగ్ బాస్ లో సంచలనం సృష్టించిన హాట్ భామ ఓవియా తాజాగా తమిళ్ లో నటించిన 90 ఎం ఎల్ చిత్రాన్ని తెలుగులో 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు ఇందులో ఓవియా, అంసొన్ పౌల్, మసూమ్ శంకర్, సిలంబరసన్, మోనిషా రామ్, బొమ్ము లక్ష్మి, శ్రీ గోపిక తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిత ఉదీప్ వహించారు మరియు నిర్మాత పాతన్ చంద్ భాషా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సిలంబరసన్ అందించారు. 
    • అనిత ఉదీప్
      Director
    • పాతన్ చంద్ భాషా
      Producer
    • సిలంబరసన్
      Music Director
    • 90ML Teaser | Actor Karthikeya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X