X
తెలుగు » సినిమాలు » ఆశ ఎన్కౌంటర్
ఆశ ఎన్కౌంటర్

ఆశ ఎన్కౌంటర్

Crime | 01 Jan 2022 | A | 83 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఆశ ఎన్కౌంటర్ స్టోరీ

కథ  ఆశ ( సోనియా ఆకుల) సామాజిక సేవ చేసే యువతి. తల్లిదండ్రులు, చెల్లితో సంతోషంగా కాలం గడుపుంటారు. తన విధి నిర్వహణ కారణంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే తాను బైక్ పార్క్ చేసిన చోటు వద్ద లారీని నడిపే నలుగురు చేతిలో ఆశ చిక్కుకుంటుంది. ఆమె నలుగురు దారుణంగా లైంగిక దాడి చంపేస్తారు. ఆశపై లైంగిక దాడి, హత్య తర్వాత ప్రజలు, న్యాయ నిపుణులు, మానవ హక్కుల అధికారులు, పోలీసులు ఎలా స్పందించారు? ఆశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంస్థ అధికారి (శ్రీకాంత్ అయ్యాంగర్) స్పందన ఏమిటి? అనే కాల్పనిక ప్రశ్నలకు యదార్థ రూపమే ఆశ చిత్రం.
Read More

ఆశ ఎన్కౌంటర్ కాస్ట్ & క్రూ

ఆశ ఎన్కౌంటర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత అనురాగ్ కంచ‌ర్ల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆశ ఎన్కౌంటర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ సంఘటన ఆధారంగా తెరకెక్కిందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ పాయింట్స్ లోపించడం మైనస్. ఈ షార్ట్ ఫిలింకు ఎక్కువ, సినిమాకు తక్కువ అనే విధంగా ఉంటుంది. కేవలం ఒక గంట నిడివితో ఆశను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఎమోషనల్ సీన్లను రాసుకొని మరికొంత నిడివిని పెంచి ఉంటే మంచి చిత్రమే అయి ఉండేదనిపిస్తుంది. దిశ సంఘటనను తెర మీద నాటకీయంగా చూడాలనుకొనే వారికి ఆశ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

ఆశ ఎన్కౌంటర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆశ ఎన్కౌంటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+