X
హోమ్ » సెలెబ్స్ » రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

Director/Producer/Singer
బయోగ్రఫీ:  రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ, క్షణ క్షణం, రంగీలా, సత్య,కంపెనీ, మరియు భూత్. కథ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకుడు & నిర్మాత ఇలా సినిమాలోని పలు రకాల పనులను చేపట్టారు. నిజ జీవితానికి దగ్గరగా వున్న కథలను ఎంచుకున్నారు.  క్షణ క్షణం, గోవిందా గోవిందా, గాయం, దేశం, మని మనీ, గులాబి వంటి హిట్ సినిమాలు తీసారు. వర్మ తన సొంత సినిమా నిర్మాణసంస్థ వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ, మనీ మనీ, గులాబి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒక రోజు, దెయ్యం  అనే తెలుగు సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ తరువాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు రామ్ గోపాల్ వర్మ 1962లో విజయవాడ నగరంలో కృష్ణంరాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించారు. నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మ మూడుసార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ, క్షణ క్షణం మరియు ప్రేమకథ చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెల్చుకున్నారు.
మరింత చదవండి

రామ్ గోపాల్ వర్మ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Director
రామ్ గోపాల్ వర్మ 17 Oct 2023
రామ్ గోపాల్ వర్మ 16 Nov 2023
రామ్ గోపాల్ వర్మ 09 Dec 2022

రామ్ గోపాల్ వర్మ:

రామ్ గోపాల్ వర్మ

పేరు రామ్ గోపాల్ వర్మ
పుట్టిన రోజు 07 Apr 1962
వయసు 64
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

రామ్ గోపాల్ వర్మ ఆస్తి

ఆస్తి

రామ్ గోపాల్ వర్మ ప్రసిద్ధి

రామ్ గోపాల్ వర్మ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+