X
బస్తి

బస్తి

Action | Romance | 03 Jul 2015 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

బస్తి స్టోరీ

బస్తి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రేయన్ కపూర్, ప్రగతి, అభిమాన్యు సింగ్, ముకేష్ రిషి, కోటా శ్రీనివాస రావు, సప్తగిరి, సత్య అక్కల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు మంతేన నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీన్ ఇమ్మిడి స్వరాలు సమకుర్చారు.  కథ అమ్మిరాజు(ముఖేష్ రిషి), బిక్షపతి (కోట శ్రీనివాసరావు) మధ్య చాలా కాలంగా కుటుంబ గొడవలు, ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. భిక్షపతి తనయుడు భవాని(అభిమన్యు సింగ్) అమ్మిరాజు మనిషి సిస్టర్‌ను చంపేస్తాడు. దీంతో అతడు బిక్షపతి కూతురు శ్రమంతి(ప్రగతి)ని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో అమ్మిరాజు బ్రదర్ విజయ్(శ్రేయాన్ కపూర్) విదేశాల నుండి ఇండియా వచ్చి ఫ్యామిలీకి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.
Read More

బస్తి కాస్ట్ & క్రూ

బస్తి సిబ్బంది సమాచారం

దర్శకత్వం వాసు మంతేన
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ ఇమ్మడి
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బస్తి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓవరాల్ గా సినిమాలోని ప్లస్సు, మైనస్ పాయింట్ల గురించి చర్చిస్తే... సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. వీక్ స్టోరీ, పసలేని స్క్రీన్ ప్లే, సినిమా సాగదీసినట్లు ఉండటం పెద్ద మైనస్. డైరెక్షన్లో కూడా పరిణితి లేదు. శ్రేయాన్ కపూర్ రోల్ పవర్ ఫుల్ గా, రొమాంటిక్ ప్లాన్ చేసిన దర్శకుడు తెరపై సరిగా చూపించలేక పోయాడు. స్క్రిప్టు వర్కు మరింత పక్కాగా ఉండాల్సింది. ముఖేష్ రిషి, కోట, అభిమన్యు సింగ్ ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఓవరాల్ గా ‘బస్తి' సినిమా నిరాశ పరిచే విధంగా ఉందని చెప్పక తప్పదు.

బస్తి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బస్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+