X
తెలుగు » సినిమాలు » బట్టల రామస్వామి బయోపిక్కు
బట్టల రామస్వామి బయోపిక్కు

బట్టల రామస్వామి బయోపిక్కు

Comedy | 14 May 2021 |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

బట్టల రామస్వామి బయోపిక్కు స్టోరీ

బట్టల రామస్వామి బయోపిక్కు సినిమా గ్రామీణ కథా నేపథ్యంతో వచ్చిన రొమాంటిక్, కామెడీ చిత్రం. ఇందులో అల్తాఫ్ హుస్సేన్, లావణ్యారెడ్డి, సాత్వికా జే, శాంతి రావు, ధన్ రాజ్, భద్రం, శ్రీ చందన తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్, దర్శకత్వం: రాంనారాయణ్ వహించారు. నిర్మాతలు రామకృష్ణ వీరపనేని, సతీష్ కుమార్ నిర్మించారు.  కథ  తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పూసలు అమ్ముతున్న జయప్రద (శాంతి రావు)ను రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్) చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. గ్రామ పెద్దలను ఒప్పించి జయప్రదను రామస్వామి కులాంతర వివాహం చేసుకొంటాడు. ఆ తర్వాత చీరలు అమ్ముతూ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఓ కారణంగా జయప్రద చెల్లెలు సుధ (లావణ్య రెడ్డి)ను కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక చీరెలు అమ్ముతున్న నేపథ్యంలో పక్క గ్రామానికి చెందిన వాళ్లు మరో యువతి సిరి (సాత్వికా జయ్)ని రామస్వామికి బలవంతంగా కట్టబెట్టి పెళ్లి చేస్తారు. అయితే మొదటి పెళ్లి తర్వాత బట్టల రామస్వామి జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచేసుకొన్నాయి? ఏ పరిస్థితుల్లో రామస్వామి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రెండో పెళ్లి తర్వాత రామస్వామి మూడో పెళ్లిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. మూడో పెళ్లి తర్వాత రామస్వామికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బట్టల రామస్వామి ఏ పరిస్థితుల్లో చనిపోయాడు? నిజంగానే రామస్వామి చనిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బట్టల రామస్వామి బయోపిక్కు మూవీ.
Read More

బట్టల రామస్వామి బయోపిక్కు కాస్ట్ & క్రూ

బట్టల రామస్వామి బయోపిక్కు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ నారాయణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రామ్ నారాయణ్
నిర్మాత సతీష్ కుమార్ , రామకృష్ణ వీరపనేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బట్టల రామస్వామి బయోపిక్కు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కామెడీ టచ్‌తో కొంత ఎమోషనల్ పాయింట్స్ తెరకెక్కిన తెలుగు నేటివిటి చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలం కాగా, కథలో కొన్ని లోపాలు, కథనంలో వేగం లేకపోవడం ఈ సినిమాకు బలహీనంగా మారాయి. ఈ కథలో మంచి సోషల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వాటిని ప్రేక్షకుడిని మెప్పించే విధంగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ట్విస్టుల ఆధారంగా సాగే ఈ సినిమా బీ, సీ కేటగిరి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగలిగితే బట్టల రామస్వామి బయోపిక్‌కు మంచి సక్సెస్ లభించే అవకాశం ఉంది.

బట్టల రామస్వామి బయోపిక్కు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Chella direction police acting asin acting ajith and Vivek action superb

×
2.6 /5 Your Rating

బట్టల రామస్వామి బయోపిక్కు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+