X
తెలుగు » సినిమాలు » బజార్ రౌడి
బజార్ రౌడి

బజార్ రౌడి

Action | 20 Aug 2021 | U/A | 127 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బజార్ రౌడి స్టోరీ

బజార్ రౌడి సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ బాబు, మహేశ్వరి, సాయాజీ షిండే, పృథ్వి రాజ్, మహేష్ కత్తి, నాగినీడు, కరాటే కళ్యాణి, షఫీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డి వసంత నాగేశ్వర రావు వహించారు. నిర్మాత సంధి రెడ్డి శ్రీనివాస రెడ్డి నిర్మించారు.   కథ పుట్టిన వెంటనే తండ్రికి అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాడు కాళేశ్వర్ (సంపూర్ణేష్ బాబు). అయితే పిల్లల్ని కంట్రోల్ లో పెట్టకపోతే ఎక్కడ చేయి దాటి పోతారో అనే ఉద్దేశంతో చంద్రశేఖర రావు (నాగినీడు) చిన్న తప్పుకు కూడా ఉతికి పారేస్తూ ఉంటాడు. అలా తండ్రి భయంతో ఇంటి నుంచి పారిపోతాడు కాళేశ్వర్.. అయితే చంద్రశేఖర రావు బావ మరదలు మాత్రం చంద్రశేఖర రావు ఆస్తుల మీద కన్నేస్తారు. అనుకోకుండా చంద్రశేఖర రావు సొంత కొడుకు కాళేశ్వర్ ను అతని కొడుకుగా నటింపజేయడానికి తీసుకు వస్తారు. అలా ఇంటికి తిరిగి వచ్చిన కాళేశ్వర్ చివరికి ఏం చేశాడు అన్నది ఈ సినిమా కథ.
Read More

బజార్ రౌడి కాస్ట్ & క్రూ

బజార్ రౌడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం డి వసంత నాగేశ్వర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత సంధి రెడ్డి శ్రీనివాస రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బజార్ రౌడి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సంపూర్ణేష్ బాబు చేసిన సినిమాలన్నింటిలో ఇదే పెద్ద సినిమా అని ముందు నుంచి చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసి ఆనందించే సినిమా అని చెప్పక తప్పదు.. రొటీన్ సినిమా అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమా నడిచిన అంతసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండో దశ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా ఈ రోజు ఏకంగా 300 థియేటర్లలో విడుదలైంది.. చిన్న సినిమానే అయినా ధైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కుటుంబాలతో చూసి ఆనందించదగ్గ సినిమా అని చెప్పవచ్చు.

బజార్ రౌడి ట్రైలర్

Video Thumbnail

బజార్ రౌడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బజార్ రౌడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+