CelebsbredcrumbSampoornesh Babu
    సంపూర్ణేష్ బాబు

    సంపూర్ణేష్ బాబు

    Actor
    Birth Place : హైదిరాబాద్
    సంపూర్ణేష్ బాబు భారతీయ సినిమ నటుడు. తెలంగాణ, సిద్దిపేటలో సంపూర్ణేష్ బాబు జన్నించాడు. హృదయ కాలేయం చిత్రం ద్వార ప్రేక్షకులందరికి పరిచయం అయ్యాడు. సింగం 123, బందిపోటు వంటి చిత్రాలలొ నటించాడు. తరువాత కొన్ని చిత్రాలలొ ప్రత్యేకపాత్రలలొ నటించాడు. వాటిలొ... ReadMore
    Famous For
    సంపూర్ణేష్ బాబు భారతీయ సినిమ నటుడు. తెలంగాణ, సిద్దిపేటలో సంపూర్ణేష్ బాబు జన్నించాడు. హృదయ కాలేయం చిత్రం ద్వార ప్రేక్షకులందరికి పరిచయం అయ్యాడు. సింగం 123, బందిపోటు వంటి చిత్రాలలొ నటించాడు. తరువాత కొన్ని చిత్రాలలొ ప్రత్యేకపాత్రలలొ నటించాడు. వాటిలొ జోతిలక్ష్మి, కరెంట్ తీగ మొదలగు సినిమాలలో నటించాడు.

    బర్నింగ్ స్టార్ అతని అభిమానులు ఆయనకు ఇచ్చిన టైటిల్. విదేశాలలో కూడా ఆయనకు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

    ప్రేక్షకుల ముందుకు వచ్చిన మునుపటి చిత్రం 2019 లో కొబ్బరిమట్ట. ఈ సినిమాలో  పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు వేర్వేరు పాత్రలలో సంపూర్నేష్ బాబును నటించారు.  
    Read More
    సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X