X
తెలుగు » సినిమాలు » బేతాళుడు
బేతాళుడు

బేతాళుడు

Romance | Thriller | 01 Dec 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బేతాళుడు స్టోరీ

బేతాళుడు సినిమా తమిళంలో సైతాన్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో భేతాళుడుగా విడుదలవుతోంది...సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ అంటోని, అరుంధతి నాయర్, చారు హాసన్, మీర కృష్ణన్ , వై జి మహేంద్రన్, మురుగదోస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీ క్రిష్ణమూర్తి నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చరు.  కథ ఓ వ్యక్తి తనకు వినపడుతున్న వాయిస్ లతో ఓ సాల్వ్ కాకుండా మిగిలిపోయిన మర్డర్ కేసుని ఇన్విస్ట్ గేట్ చేస్తాడు. ఈ ప్లాట్ గురించి ఎక్కువ చెపితే...చూద్దామనుకునే వాళ్ల ఆసక్తి పాడు చేసినట్లు అవుతుంది.  సినిమాలో ఏం బాగుంది అంటే...మనల్ని ఆశ్చర్యపరిచే ప్లాట్ ట్విస్ట్ లు. అవే సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. అదేమిటో రివీల్ చేయల్ చేస్తే చూసేవాళ్లుకు ఇబ్బంది. ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే సినిమా ప్రారంభం నుంచి సోది లేకుండా స్ట్రైయిట్ గా కథలోకి వచ్చేయటం. ప్రారంభ సీన్స్ లోనే విజయ్ ఆంటోని మానసిక రుగ్మతను ఎస్టాబ్లిష్ చేసి ఆసక్తిరేపటం. అక్కడే మనల్ని కట్టిపారేస్తాడు దర్శకుడు.
Read More

బేతాళుడు కాస్ట్ & క్రూ

బేతాళుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీ క్రిష్ణమూర్తి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ ఆంటోని
నిర్మాత పాతిమ విజయ్ ఆంటోని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బేతాళుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా చూస్తూంటే మనకు The Girl with the Dragon Tattoo గుర్తు వస్తుంది. అలాగని కాపీ అనలేం. ప్రేరణ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే.. తమిళంలో సుజాత రాసిన ఆహ్ అనే పాపులర్ నవలను బేస్ చేసుకుని తీసారని చెప్తున్నారు. సినిమా ఫస్టాఫ్ ఎంతో చక్కగా తీసుకు వెళ్లిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి పట్టు వదిలేసాడు. ముఖ్యంగా లాస్ట్ పదిహేను నిముషాలు బాగా లాగ్ తో స్లో అయ్యిపోయింది. విజయ్ ఆంటోని తన నటనతో ఎంత కవర్ చేద్దామని ప్రయత్నించినా డ్రాప్ అవుతూ వచ్చింది. క్లైమాక్స్ అయినా పట్టుకున్నాడా అంటే అదీ వీక్ గా ఉంది.

బేతాళుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బేతాళుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+