‘బేతాళుడు’ మూవీ వీడియో రివ్యూ
గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజయ్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చగాడు తో స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు. ఓ వైపు సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే హీరోగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న విజయ్ ఆంటోని తాజాగా 'బేతాళుడు' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమా విశేషాలేమిటో రివ్యూలో చూద్దాం.


Click it and Unblock the Notifications











