
కేథరిన్ త్రెసా
Actress
Born : 10 Sep 1990
Birth Place : కేరళ
కేథరీన్ థెరీసా దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది. ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది....
ReadMore
Famous For
కేథరీన్ థెరీసా దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది.
ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈమె తెలుగులోనె కాకుండ తమిళం, కన్నడ మరియు మళయాళం భాషలలొ కూడ సిమాలు చేసింది.
-
సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ట్రెడిషినల్, స్టైలిష్ లుక్స్ వైరల్
-
ట్రెండింగ్: అషురెడ్డి నీవు వర్జిన్‌వేనా? కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలుసా? అల్లు అర్జున..
-
Salaar: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ సర్ప్రైజ్ రెడీ.. ఎప్పుడంటే?
-
Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!
-
మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్
-
‘రష్మిక మందన్నకు జీవితాతం రుణపడి ఉంటా’
కేథరిన్ త్రెసా వ్యాఖ్యలు