X
తెలుగు » సినిమాలు » బ్రాండ్ బాబు
బ్రాండ్ బాబు

బ్రాండ్ బాబు

Romance | 03 Aug 2018 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బ్రాండ్ బాబు స్టోరీ

బ్రాండ్ బాబు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రభాకర్ పి వహించారు మరియు నిర్మాత ఎస్ శైలేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బేబి అందించారు. కథ బ్రాండెడ్ వస్తువులు వాడాలన్న మహా పిచ్చి కలిగిన బిజినెస్ మాగ్నెట్ రత్నం ( మురళీశర్మ). తన ఇంట్లో వాళ్లతోపాటు కుమారుడు డైమండ్ రత్నం (సుమంత్ శైలేంద్ర)ను కూడా అలానే తయారు చేస్తాడు. తండ్రి మాదిరిగానే విలాసవంతమైన బ్రాండ్ వారే మనుషులు అనే ఫీలింగ్‌లో ఉంటాడు డైమండ్. ఈ క్రమంలో హోంమంత్రి ఇంట్లో పనిచేసే పేదింటి అమ్మాయి రాధ (ఇషా రెబ్బా)తో ఓ విచిత్రమైన కారణంగా పరిచయం జరుగుతుంది. రాధను హోమంత్రి కూతురు అని భ్రమపడిన డైమండ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. తీరా నిశ్చితార్తం వరకు వచ్చే సరికి రాధ హోంమంత్రి కుమార్తే కాదని తెలుసుకొని డైమండ్‌తోపాటు తండ్రి రత్నం షాక్ తింటారు. రాధ హోంమంత్రి కూతురు కాదని తెలుసుకోని బ్రాండెడ్ వ్యక్తి కాదన్న నెపంతో పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. పేదవారిని, మధ్య తరగతి వారిని మనుషులే కాదన్న దృష్టితో డైమండ్, రత్నం చూడటం వివాదంగా మారుతుంది. పేదవారిని కించపరిచే విధంగా మాట్లాడిన రత్నం కుటుంబంపై పేదలు సంఘ బహిష్కరణ విధిస్తారు?
Read More

బ్రాండ్ బాబు కాస్ట్ & క్రూ

బ్రాండ్ బాబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రభాకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత శైలేంద్ర బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రాండ్ బాబు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బ్రాండ్ బాబు చిత్రం వీకెండ్ సినిమా ప్రేమికులు నచ్చేలా ఉంది. బ్రాండ్ పిచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని కొంత పంచుతుంది. కాకపోతే ప్రేక్షకుడిని కొన్నాళ్లు వెంటాడే పరిస్థితి లేకుండా అది సినిమా థియేటర్‌ వరకే పరిమితం కావడం కొంత మైనస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులకు ఇది బాగా నచ్చే అవకాశం ఉంది.

బ్రాండ్ బాబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రాండ్ బాబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+