X
తెలుగు » సినిమాలు » క్రేజీ ఫెలో
క్రేజీ ఫెలో

క్రేజీ ఫెలో

Comedy | 14 Oct 2022 | U/A | 145 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

క్రేజీ ఫెలో స్టోరీ

క్రేజీ ఫెలో మూవీ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  ఆది సాయి కుమార్, దిగంగన  సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఫణి కృష్ణ అందించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాకు ధృవన్ సంగీతం అందించారు.  కథ జీవితానికి ఓ లక్ష్యం, బాధ్యత లేకుండా సరదాగా లైఫ్‌ను కొనసాగించే యువకుడు అభిరామ్ (ఆది సాయికుమార్). తన వదిన బలవంతం మీద అన్నయ్య స్నేహితుడు (సప్తగిరి) కంపెనీలో ఉద్యోగానికి చేరుతాడు. తను చేరిన ఆఫీసులో పనిచేసే మధుమిత అలియాస్ చిన్ని (దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. కానీ వారి మధ్య రిలేషన్ ఉప్పు, నిప్పులా ఉంటుంది. అయితే స్నేహితుడు రమేష్ (నర్రా శ్రీనివాస్) బలవంతం మేరకు డేటింగ్ యాప్‌లో చిన్నితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు. అయితే డేటింగ్ చాలా రోజులు కొనసాగిన తర్వాత ఒకరోజు చిన్ని (దిగంగన)ను కలుసుకొనేందుకు వెళ్లి అదే పేరుతో అక్కడికి వచ్చిన చిన్ని (మిర్నా మీనన్)కు ఐ లవ్ యూ చెబుతాడు. డేటింగ్ యాప్‌లో నాని పేరుతో అభిరామ్ ఎందుకు చిన్నితో ఎందుకు డేటింగ్ చేశాడు? మధుమితే చిన్ని అని తెలియకుండా చేసిన డేటింగ్ ఎలాంటి సమస్యలు తీసుకొచ్చింది? చిన్ని పేరుతో హోటల్‌లో ఎదురుపడిన యువతికి ఐ లవ్ యూ చెబితే అభిరామ్‌కు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ఇద్దరు చిన్నిలతో ప్రేమ వ్యవహారం ఎలాంటి సమస్యలు సృష్టించింది? ఇంతకు ఏ చిన్ని ప్రేమను అభిరామ్ అంగీకరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే క్రేజీ ఫెలో సినిమా కథ.
Read More

క్రేజీ ఫెలో కాస్ట్ & క్రూ

క్రేజీ ఫెలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఫణి కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఆర్ ఆర్ ధృవన్
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

క్రేజీ ఫెలో విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషన్స్, ఫన్, హ్యుమర్, మంచి మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అంశాలతో రూపొందిన చిత్రం క్రేజీ ఫెలో. ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్, హీరోయిన్ల గ్లామర్, సాంకేతిక విలువలు ఈ సినిమాకు హెలెట్. ఫస్టాఫ్‌లో కొంత, సెకండాఫ్‌లో కొంత స్లో కథ సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. వారాంతంలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా.

క్రేజీ ఫెలో ట్రైలర్

Video Thumbnail

క్రేజీ ఫెలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

క్రేజీ ఫెలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+