India
    ఏనుగు

    ఏనుగు

    U/A | Action
    Release Date : 01 Jul 2022
    Director : హరి
    Critics Rating
    1.5/5
    Audience Review
    ఏనుగు సినిమా యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు నటించారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు.


    కథ
    కాకినాడ ప్రాంతంలో పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. పీవీఆర్ కుటుంబానికి, తన సవతి తల్లి కొడుకులు (సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)‌కు రవి (అరుణ్ విజయ్) కొండంత బలంగా ఉంటాడు. సముద్రం కుటుంబానికి చెందిన లింగం (కేజీఎఫ్ గురుడ రామ్)‌తో రవికి వైరుధ్యం...
    • హరి
      Director
    • జి వి ప్రకాష్ కుమార్
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X