X
తెలుగు » సినిమాలు » గుర్తుందా శీతాకాలం
గుర్తుందా శీతాకాలం

గుర్తుందా శీతాకాలం

Drama | 09 Dec 2022 | U/A | 141 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

గుర్తుందా శీతాకాలం స్టోరీ

గుర్తుందా శీతాకాలం సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, తమన్నా భాటియా, మేఘ ఆకాష్ తదితరులు నటించారు. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వహించారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి సంయుక్తంగా నిర్మించారు. సంగీత ద‌ర్శకుడు కాల‌భైర‌వ స్వరాలు అందించారు.  కథ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యదేవ్ (సత్యదేవ్) అమ్మాయి ప్రేమను పొందాలని కోరికతో ఉంటాడు. కాలేజీలో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అమృత (కావ్యశెట్టి)తో ప్రేమలో పడుతాడు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమయంలో అమృత బ్రేకప్ చెప్పడంతో సత్యదేవ్‌ షాక్‌లో ఉండిపోతాడు. విషాదకరంగా ఉన్న సమయంలో సత్యదేవ్ జీవితంలోకి నిధి (తమన్నా భాటియా) ప్రవేశిస్తుంది. ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన అమ్మత ఎందుకు సత్యదేవ్‌కు బ్రేకప్ చెప్పింది? అమృతతో బ్రేకప్ తర్వాత సత్యదేవ్ పరిస్థితి ఏమిటి? మిడిల్ క్లాస్ కుర్రాడు సత్యదేవ్‌ మ్యారేజ్ ప్రపోజల్‌ను తన కంటే అందగత్తె నిధి అంగీకరించింది? అసలు నిధి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? నిధికి అబార్షన్ ఎందుకు జరిగింది? సత్యదేవ్ జీవితంలోకి నిధి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సత్యదేవ్‌ జర్నీలో దివ్య పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అసలు దివ్యతో సత్యదేవ్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే గుర్తుందా శీతాకాలం సినిమా కథ.
Read More

గుర్తుందా శీతాకాలం కాస్ట్ & క్రూ

గుర్తుందా శీతాకాలం సిబ్బంది సమాచారం

దర్శకత్వం నాగ‌శేఖ‌ర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కాల భైరవ
నిర్మాత భావ‌న ర‌వి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గుర్తుందా శీతాకాలం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రకరకాల ఎమోషన్స్‌తో కూడిన ప్రేమకథకు సత్యదేవ్, తమన్నా భాటియా ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అయితే కథ, కథనాలు ఆసక్తిగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్. బలమైన సన్నివేశాలు లేకపోగా.. కథలో పండాల్సిన ఎమోషన్స్ సరిగా పండలేకపోవడం, చాలా స్లోగా, బోర్ కొట్టించేలా ఉండటం మరో మైనస్. నిదానంగా సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరికి ఓపిక చాలా అవసరమనిపిస్తుంది. సత్యదేవ్, తమన్నా భాటియా ఫ్యాన్స్‌కు అలాగే గందరగోళం లేకుండా.. హాయిగా నిదానంగా సాగే ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి గుర్తుందా శీతాకాలం నచ్చుతుంది.

గుర్తుందా శీతాకాలం ట్రైలర్

Video Thumbnail

గుర్తుందా శీతాకాలం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గుర్తుందా శీతాకాలం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+