X
తెలుగు » సినిమాలు » హ్యాపీ బర్త్ డే
హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

Comedy | 08 Jul 2022 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

హ్యాపీ బర్త్ డే స్టోరీ

హ్యాపీ బర్త్ డే మూవీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య,  వెన్నెల కిషోర్, సత్య అక్కల, గుండు సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రితేష్ రానా వహించారు. నిర్మాతలు చిరంజీవి, హేమలత పెదమల్లు కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు   కథ కేంద్ర మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) పార్లమెంట్‌లో గన్ బిల్లు ప్రవేశపెడుతాడు. ఆత్మ రక్షణకు ప్రతీ ఇంటిలో ఓ తుపాకి ఉండాలనే విధానాన్ని దేశంలో అమలు పరుస్తాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సోదికి సంబంధించిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ పసుపులేటి హ్యాపీ త్రిపాఠి (లావణ్య త్రిపాఠి) హ్యాండ్ బ్యాగ్‌లోకి చేరుతుంది. కేంద్ర మంత్రి అవినీతి భాగోతానికి సంబంధించిన సిగరెట్ లైటర్ రూపంలోని పెన్ డ్రైవ్ హ్యాపీ త్రిపాఠి బ్యాగులో ఎలా చేరింది? పెన్ డ్రైవ్ కోసం గుండా (రాహుల్ రామకృష్ణ) ఎందుకు ప్రయత్నించాడు? నగరంలోని ప్రముఖ హోటల్‌లోని హౌస్ కీపింగ్ బాయ్ లక్కీ (నరేష్ అగస్త్య)కు గుండాకు సంబంధం ఏమిటి? గుండా బెదిరింపులకు భయపడి లక్కీ పెన్ డ్రైవ్ కోసం ఎందుకు ప్రయత్నించాడు? ఈ కథలో మ్యాక్స్ పెయిన్ (కమెడియన్ సత్య) రోల్ ఏమిటి? సెరెనీ విలియమ్ (రాకెట్ రాఘవ) పాత్ర ఈ కథకు ఎలా ముడిపడి ఉంది అనే ప్రశ్నలకు సమాధానమే హ్యాపీ బర్త్ డే సినిమా కథ.
Read More

హ్యాపీ బర్త్ డే కాస్ట్ & క్రూ

హ్యాపీ బర్త్ డే సిబ్బంది సమాచారం

దర్శకత్వం రితేష్ రానా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కాల భైరవ
నిర్మాత చిరంజీవి , హేమలత పెదమల్లు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హ్యాపీ బర్త్ డే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఓ హోటల్‌లోని పబ్ కేంద్రంగా జరిగే చేజింగ్ డ్రామాగా హ్యాపీ బర్త్ డే తెరకెక్కింది. అవసరమైన విషయం కంటే అనవసరమైన కంటెంట్‌పై ఫోకస్ పెట్టడం వల్ల మంచి హ్యూమర్‌కు స్కోప్ ఉన్న కథ పక్కదారి పట్టిందనిపిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, గుండు సుదర్శన్ లేకపోతే సినిమా చూడటం కూడా కష్టంగా మారేది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను పక్కన పెడితే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ తరహా సినిమా నచ్చడం కష్టమే. ఈ సినిమాకు ముందు ఏర్పడి క్రేజ్‌, అంచనాలకు దిగువన హ్యాపీ బర్త్ డే ఉంది. కాబట్టి రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సాంప్రదాయ సినీ మేకింగ్‌‌కు భిన్నంగా ఉండే మూవీస్‌ను ఆదరించే వారికి, సెటైరికల్ కామెడీని ఇష్టపడే వారికి హ్యాపీ బర్త్ డే నచ్చడానికి అవకాశం ఉంది.

హ్యాపీ బర్త్ డే ట్రైలర్

Video Thumbnail

హ్యాపీ బర్త్ డే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

హ్యాపీ బర్త్ డే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+