X
తెలుగు » సినిమాలు » హరే రామ్
హరే రామ్

హరే రామ్

Action | Drama | 18 Jul 2008 | A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

హరే రామ్ స్టోరీ

హరే రామ్ సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణరామ్, ప్రియమణి, సింధుతులాని, కోట, రఘుబాబు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ నిజానికి ఇలాంటి కథలు మనకు కొత్తేం కాదు.మొన్న మొన్న వచ్చిన 'మన్మధ' నుండి నిన్నటి 'హలో ప్రేమిస్తారా' దాకా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాన్సెప్ట్ కాస్త డిఫెరెంటు. ఈ రివేంజ్ డ్రామా కథలో హరికృష్ణ, రామ్ (కళ్యాణ్ రామ్) కవలలు. అయితే రామ్ పుట్టినప్పుడు వచ్చిన కొన్ని లోపాలతో మానసికంగా ఎదగడు. అలాగే ఎవరయినా అతని కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళుంటే తట్టుకోలేరు. ఆ క్రమంలో అతను తన అన్ననే చంపటానికి పూనుకుంటాడు. అప్పుడతని తల్లి రామ్ ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. కాలక్రమంలో హరి పోలీస్ అధికారిగా ఎదుగి, క్రిమినల్ గా ఎదిగిన రామ్ నే పట్టుకోవాల్సిన స్దితి వస్తుంది. అప్పుడేం జర్గింది. సిటీలో ఉన్న హెల్త్ మాఫియా (కోట) కీ ఈ కథకీ సంభంధం యేమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

హరే రామ్ కాస్ట్ & క్రూ

హరే రామ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హర్ష వర్దన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత కళ్యాణ్ రామ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హరే రామ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఎప్పుడూ అర్ధం కాని స్ధితిలో అయోమయంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే ఈ సినిమా చూసిన ప్రేక్షకుడి పరిస్ధితి. థ్రిల్లర్ నేరేషన్ లో నడిచిన ఈ కథనం లో కథ అర్ధం అయి అవకుండా చాలా కన్ ప్యూజింగ్ గా చివర వరకూ వెళుతుంది. కేవలం ఇంటర్ వెల్, క్లైమాక్స్ ట్విస్టు లను నమ్ముకుని చేసిన ఈ సినిమా 'మన్మధ', 2007 లో వచ్చిన కొరియా ఫిల్మ్ Soo నుండి ప్రేరణ చెంది అల్లుకున్నది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉన్న ఈ సినిమాలో పూర్తి స్ధాయి హింస ఉండటం, వినోదం తక్కువగా ఉండటం, లాజిక్ కి అందని సన్నివేశాలు, పాసివ్ హీరో ఉండటంతో ఫ్యామిలీలను చేరటం కష్టమే. అయితే కళ్యాణ్ రామ్ రెండు పాత్రలలో వేరియోషన్ చూపిస్తూ ఎనర్జీగా కనిపించాడు.

హరే రామ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

హరే రామ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+