X
తెలుగు » సినిమాలు » ఇచ్చట వాహనములు నిలుపరాదు
ఇచ్చట వాహనములు నిలుపరాదు

ఇచ్చట వాహనములు నిలుపరాదు

Thriller | 27 Aug 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఇచ్చట వాహనములు నిలుపరాదు స్టోరీ

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా థ్రిల్లర్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్,  ఐశ్వర్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, నిఖిల్, కైలాస, కృష్ణచైతన్య తదితరలు నటించారు. ఎస్‌ దర్శన్‌ దర్శకత్వం దర్శకత్వం వహించారు.  ఏఐ స్టూడియోస్‌, శాస్త్రా మూవీస్‌ పతాకాలపై రవి శంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రఫీని అందించారు.  కథ డిజైన్ స్టూడియోలో అర్కిటెక్ట్‌గా పనిచేసే అరుణ్ (సుశాంత్) అదే కంపెనీలో పనిచేసే మీనాక్షి (మీనాక్షి చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. మీనాక్షి సోదరుడు నర్సింగ్ యాదవ్ (వెంకట్) ఓ కాలనీలో చిన్నపాటి లీడర్‌గా ఉంటారు. అదే ఏరియాలో మీనాక్షిని కలువడానికి వెళ్లిన అరుణ్ ఓ చోట నో పార్కింగ్ బోర్డు ఉన్న ప్రాంతంలో బైక్ పార్క్ చేస్తాడు. ఆ సమయంలోనే టెలివిజన్ నటి హత్య జరుగడం, ఆ హత్యా నేరం అరుణ్‌పై పడటం జరుగుతుంది. టెలివిజన్ నటి హత్య ఎందుకు జరుగుతుంది? ఆ నేరం అరుణ్‌పైనే ఎందుకు పడింది. నటి హత్యకు కారణం ఎవరు? నటిని ఎందుకు హత్య చేశారు? అరుణ్‌ను ఈ కేసు నుంచి బయట పడేసేందుకు వచ్చిన పులి (ప్రియదర్శి) కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ హత్యా నేరం నుంచి అరుణ్ బయటపడ్డారా? మీనాక్షి, అరుణ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కథ.
Read More

ఇచ్చట వాహనములు నిలుపరాదు కాస్ట్ & క్రూ

ఇచ్చట వాహనములు నిలుపరాదు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్‌ దర్శన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత రవి శంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయిలగుండ్ల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇచ్చట వాహనములు నిలుపరాదు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాల కలయికతో రూపొందిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. అయితే కథ, కథనాలు పేలవంగా ఉండటంతో ఈ చిత్రం ఉడికి ఉడకని వంటకంలా అనిపిస్తుంది. ప్రతిభావంతులైన నటులు ఉన్నా సినిమాను నిలబెట్టలేకపోయారనే అసంతృస్తి కనిపిస్తుంది. ఎన్నో అంచనాలతో, భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ చిత్రం థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయిందని చెప్పవచ్చు. ఏమీ తోచకపోతే కాలక్షేపం కోసం ఈ సినిమాకు వెళ్లవచ్చు.

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇచ్చట వాహనములు నిలుపరాదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+