తేజస్వి మదివాడ
Actress
తేజస్వి మదివాడ 1991, జూలై3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో...
ReadMore
Famous For
తేజస్వి మదివాడ 1991, జూలై3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో కలిసి 7అప్ ప్రకటనకు పనిచేసింది. తరవాత డాబర్ గులాబరీ నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిస్ హైదరాబాద్ గా ఎంపికయింది.
తేజస్వి మదివాడ 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్గా గుర్తింపు వచ్చింది.
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
తేజస్వి మదివాడ వ్యాఖ్యలు