X
తెలుగు » సినిమాలు » కళాపురం
కళాపురం

కళాపురం

Comedy | 26 Aug 2022 | U/A |
Telugu

2.6 /5 Users

0 /5 Filmibeat

కళాపురం స్టోరీ

సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళాపురం’. కరుణ కుమార్‌ దర్శకుడు. జీ స్టూడియోస్‌, ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు.  కథ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలనే కలతో ప్రయత్నాలు చేస్తున్న కుమార్ (సత్యం రాజేశ్)కు డబ్బింగ్ ఆర్టిస్ట్ (ప్రవీణ్ యండమూరి) తారసపడుతాడు. వారిద్దరూ కలిసి నిర్మాతలు, సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.ఇలాంటి పరిస్థితుల్లో అప్పారావు అనే నిర్మాత సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. సినిమా లోకేషన్ల ఎంపిక కోసం కళాపురం గ్రామానికి వెళ్లిన కుమార్, ప్రవీణ్‌ ఓ కేసులో ఇరుక్కుపోతారు. దర్శకుడు అయ్యేందుకు కుమార్ ఎలాంటి అవస్థలు పడ్డాడు? కుమార్‌ను లవర్ ప్రేయసి ఇందు (కాశిమా రఫి) ఎలా మోసం చేసింది? నిర్మాత అప్పారావు చేసిన పనికి కుమార్, ప్రవీణ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? కళాపురంలో తారసపడిన శారద (సంచిత) పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర సీఎం (సన) కుమార్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఇంతకు కుమార్ దర్శకుడిగా మారారా? అనే ప్రశ్నలకు సమాధానమే కళాపురం.. ఇక్కడ అందరూ కళాకారులే సినిమా కథ.
Read More

కళాపురం కాస్ట్ & క్రూ

కళాపురం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణా కుమార్
స్టోరీ కరుణా కుమార్
సినిమాటోగ్రఫీ కరుణా కుమార్
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత రజని తాళ్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కళాపురం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

కళాపురం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+